"కనులు చూచును గాని గ్రహీయింపలేవు.
కర్నముల్ విను చున్న వేగాని తాము
వినజాలకున్నవి యిదమిత్థరవము !
మా కిష్ట మున్నను లేక పోయినను
మా శరీరము లిట్లు వర్తించుచుండు."
" నీవు చింతింపుము భావంబులోన
' ఈ మహావిషయము గుర్తుంచుకొనుము '
ఈ వస్తువులగూర్చి నిరతంబు మనము
భాషిమ్పుచున్నను ఫల మేమి లేదు
ఇట్లనే నిరత మన్వేషణ మిగులు. "
వర్డ్స్ వర్తు
కర్నముల్ విను చున్న వేగాని తాము
వినజాలకున్నవి యిదమిత్థరవము !
మా కిష్ట మున్నను లేక పోయినను
మా శరీరము లిట్లు వర్తించుచుండు."
" నీవు చింతింపుము భావంబులోన
' ఈ మహావిషయము గుర్తుంచుకొనుము '
ఈ వస్తువులగూర్చి నిరతంబు మనము
భాషిమ్పుచున్నను ఫల మేమి లేదు
ఇట్లనే నిరత మన్వేషణ మిగులు. "
వర్డ్స్ వర్తు