రాగం : సింహేన్ద్రమధ్యమం (మధ్యమశృతి)
తాళం : ఆది భాష - తెలుగు
పల్లవి:
అద్దం అద్దం గురు అద్దం
అద్దం అద్దం దత్త అద్దం
మనసులోన మర్మము చూపే
మహనీయమైన గురు అద్దం
చరణం:
జన్మ కర్మలలోన మునిగిన జీవికి
ముక్తిని చూపే గురు అద్దం
నీ రూపము నీకు చూపి
నేలోన నిలిచిపోయే గురు అద్దం ...1
దాగిన అందం మరీ మరీ చూపుతూ
సూటిగ తెలిపే గురు అద్దం
అబద్ధాలతో యుద్ధము చేసే
ఆపదనుంచి రక్షించే గురు అద్దం ...2
తాళం : ఆది భాష - తెలుగు
పల్లవి:
అద్దం అద్దం గురు అద్దం
అద్దం అద్దం దత్త అద్దం
మనసులోన మర్మము చూపే
మహనీయమైన గురు అద్దం
చరణం:
జన్మ కర్మలలోన మునిగిన జీవికి
ముక్తిని చూపే గురు అద్దం
నీ రూపము నీకు చూపి
నేలోన నిలిచిపోయే గురు అద్దం ...1
దాగిన అందం మరీ మరీ చూపుతూ
సూటిగ తెలిపే గురు అద్దం
అబద్ధాలతో యుద్ధము చేసే
ఆపదనుంచి రక్షించే గురు అద్దం ...2
- : శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి