పేజీలు

సర్వమంగళ

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధి సాధికే శరన్యే త్రయంబకే దేవి నారాయని నమోస్తుతే .
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సశ్యశాలినీ । దేశోఽయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః ॥

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

15 జులై, 2011

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం విష్ణు దత్తాయ నమః
ఓం శివ దత్తాయ నమః
ఓం అత్రి దత్తాయ నమః
ఓం అత్రేయాయ నమః
ఓం అత్రి వరదాయ నమ
ఓం అనసూయాయై నమః
ఓం  అనసూయాసూనవే నమః
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్దాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్దిపతయే నమః
ఓం సిద్ది సేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్టాయ నమః
ఓం వరిష్టాయ నమః
ఓం మహిష్టాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగాగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగాపతయే నమః
ఓం యోగీశాయ నమః
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగాపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్పమోహనాయ నమః
ఓం అర్ధాంగలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం విరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షినే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహాయ నమః
ఓం స్థావిరాయ నమః
ఓం స్థావీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూడాయ నమః
ఓం ఉర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలుధారిణే  నమః
ఓం శూలిణే నమః
ఓం డమరుధారిణే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం మునయే నమః
ఓం మౌలిణే నమః
ఓం విరూపాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపాద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగార్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్తాయ నమః
ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః
ఓం ధూలిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మొధ్ధూలిత దేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విశ్వరూపినే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం దత్తాత్రేయాయ నమో నమః

దత్తాత్రేయ వజ్రకవచమ్

దత్తాత్రేయ వజ్రకవచమ్  

ఋషయ ఊచుః
కథం సంకల్పసిద్ధిః స్యాద్ వేదవ్యాస కలౌ యుగే |
ధర్మార్థకామ మోక్షాణాం సాధనం కిముదాహృతమ్ ||

వ్యాస ఉవాచ
శృణ్వంతు ఋషయ స్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ |
సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ ||

గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితమ్ |
దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ ||

రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరమ్ |
మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ ||

శ్రీ దేవి ఉవాచ

దేవదేవ మహాదేవ లోకశంకర శంకర |
మంత్రజాలాని సర్వాణి యంత్రజాలాని కృత్స్నశః ||

తంత్రజాలాన్యనేకాని మయా త్వత్తః శృతాని వై |
ఇదానీం ద్రష్టుమిచ్ఛామి విశేషేణ మహీతలమ్ ||

ఇత్యుదీరితమాకర్ణ్య పార్వత్యా పరమేశ్వరః |
కరేణామృజ్య సంతోషాత్ పార్వతీం ప్రత్యభాషత ||

మయేదానీం త్వయా సార్ధం వృషమారుహ్య గమ్యతే |
ఇత్యుక్త్వా వృషమారుహ్య పార్వత్యా సహ శంకరః ||

యయౌ భూమండలం ద్రష్టుం గౌర్యాశ్చిత్రాణి దర్శయన్ |
క్వచిత్ వింధ్యాచలప్రాంతే మహారణ్యే సుదుర్గమే ||

తత్ర వ్యాహర్తుమాయాంతం భిల్లం పరశుధారిణమ్ |
వధ్యమానం మహావ్యాఘ్రం నఖదంష్ట్రాభిరావృతమ్ ||

అతీవ చిత్రచారిత్ర్యం వజ్రకాయసమాయుతమ్ |
అప్రయత్నమనాయాసమఖిన్నం సుఖమాస్థితమ్ ||

పలాయంతం మృగం పశ్చాద్వ్యాఘ్రో భీత్యా పలాయతః |
ఏతదాశ్చర్యమాలోక్య పార్వతీ ప్రాహ శంకరమ్ ||

శ్రీ దేవి ఉవాచ

కిమాశ్చర్యం కిమాశ్చర్యమగ్రే శంభో నిరీక్ష్యతామ్ |
ఇత్యుక్తః స తతః శంభుర్దృష్ట్వా ప్రాహ పురాణవిత్ ||

శ్రీ శంకర ఉవాచ

గౌరి వక్ష్యామి తే చిత్రమవాఙ్మనసగోచరమ్ |
అదృష్టపూర్వమస్మాభిర్నాస్తి కించిన్న కుత్రచిత్ ||

మయా సమ్యక్ సమాసేన వక్ష్యతే శృణు పార్వతి |
అయం దూరశ్రవా నామ భిల్లః పరమధార్మికః ||

సమిత్కుశప్రసూనాని కందమూలఫలాదికమ్ |
ప్రత్యహం విపినం గత్వా సమాదాయ ప్రయాసతః ||

ప్రియే పూర్వం మునీంద్రేభ్యః ప్రయచ్ఛతి న వాంఛతి |
తేऽపి తస్మిన్నపి దయాం కుర్వతే సర్వమౌనినః ||

దలాదనో మహాయోగీ వసన్నేవ నిజాశ్రమే |
కదాచిదస్మరత్ సిద్ధం దత్తాత్రేయం దిగంబరమ్ ||

దత్తాత్రేయః స్మర్తృగామీ చేతిహాసం పరీక్షితుమ్ |
తత్ క్షణాత్ సోऽపి యోగీంద్రో దత్తాత్రేయః సముత్థితః ||

తం దృష్ట్వాశ్చర్యతోషాభ్యాం దలాదనమహామునిః |
సంపూజ్యాగ్రే విషీదంతం దత్తాత్రేయమువాచ తమ్ ||

మయోపహూతః సంప్రాప్తో దత్తాత్రేయ మహామునే |
స్మర్తృగామీ త్వమిత్యేతత్ కింవదంతీం పరీక్షితుమ్ ||

మయాద్య సంస్మృతోऽపి త్వమపరాధం క్షమస్వ మే |
దత్తాత్రేయో మునిం ప్రాహ మమ ప్రకృతిరీదృశీ ||

అభక్త్యా వా సుభక్త్యా వా యః స్మరేన్మామనన్యధీః |
తదానీం తముపాగమ్య దదామి తదభీప్సితమ్ ||

దత్తాత్రేయో మునిం ప్రాహ దలాదనమునీశ్వరమ్ |
యదిష్టం తద్ వృణీష్వ త్వం యత్ ప్రాప్తోऽహం త్వయాస్మృతః ||

దత్తాత్రేయం మునిం ప్రాహ మయా కిమపి నోచ్యతే |
త్వచ్చిత్తే యత్ స్థితం తన్మే ప్రయచ్ఛ మునిపుంగవ ||


శ్రీ దత్తాత్రేయ ఉవాచ

మమాస్తి వజ్రకవచం గృహాణేత్యవదన్మునిమ్ |
తథేత్యంగీకృతవతే దలాదమునయే మునిః ||

స్వవజ్రకవచం ప్రాహ ఋషిచ్ఛందః పురస్సరమ్ |
న్యాసం ధ్యానం ఫలం తత్ర ప్రయోజనమశేషతః ||

అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్,

ఓం ఆత్మనే నమః
ఓం ద్రీం మనసే నమః
ఓం ఆం ద్రీం శ్రీం సౌః
ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః
శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః

కరన్యాసః

ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః
ఓం ద్రైం అనామికాభ్యాం నమః
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః

హృదయాది న్యాసః

ఓం ద్రాం హృదయాయ నమః
ఓం ద్రీం శిరసే స్వాహా
ఓం ద్రూం శిఖాయై వషట్
ఓం ద్రైం కవచాయ హుం
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్
ఓం ద్రః అస్త్రాయ ఫట్
ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః

ధ్యానమ్

జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే |
దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||

కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ |
దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః ||

వారాణసీపురస్నాయీ కొల్హాపుర జపాదరః |
మాహురీపురభిక్షాశీ సహ్యశాయీ దిగంబరః ||

ఇంద్రనీలసమాకారశ్చంద్రకాంతిసమద్యుతిః |
వైదూర్యసదృశస్ఫూర్తిశ్చలత్కించిజ్జటాధరః ||

స్నిగ్ధధావల్య యుక్తాక్షోऽత్యంతనీలకనీనికః |
భ్రూవక్షఃశ్మశ్రునీలాంకః శశాంకసదృశాననః ||

హాసనిర్జితనీహారః కంఠనిర్జితకంబుకః |
మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జితపల్లవః ||

విశాలపీనవక్షాశ్చ తామ్రపాణిర్దలోదరః |
పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలః ||

రంభాస్తంభోపమానోరుర్జానుపూర్వైకజంఘకః |
గూఢగుల్ఫః కూర్మపృష్ఠో లసత్వాదోపరిస్థలః ||

రక్తారవిందసదృశరమణీయపదాధరః |
చర్మాంబరధరో యోగీ స్మర్తృగామీ క్షణే క్షణే ||

జ్ఞానోపదేశనిరతో విపద్ధరణదీక్షితః |
సిద్ధాసనసమాసీన ఋజుకాయో హసన్ముఖః ||

వామహస్తేన వరదో దక్షిణేనాభయంకరః |
బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్ యుక్తః పరీక్షితః ||

త్యాగీ భోగీ మహాయోగీ నిత్యానందో నిరంజనః |
సర్వరూపీ సర్వదాతా సర్వగః సర్వకామదః ||

భస్మోద్ధూలితసర్వాంగో మహాపాతకనాశనః |
భుక్తిప్రదో ముక్తిదాతా జీవన్ముక్తో న సంశయః ||

ఏవం ధ్యాత్వాऽనన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్ |
మామేవ పశ్యన్సర్వత్ర స మయా సహ సంచరేత్ ||

దిగంబరం భస్మసుగంధ లేపనం చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ |
పద్మాసనం యోగిమునీంద్రవందితం దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||

పంచోపచార పూజా

ఓం లం పృథివీతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, గంధం పరికల్పయామి
ఓం హం ఆకాశతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, పుష్పం పరికల్పయామి
ఓం యం వాయుతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, ధూపం పరికల్పయామి
ఓం రం అగ్నితత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, దీపం పరికల్పయామి
ఓం వం అమృతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, అమృతనైవేద్యం పరికల్పయామి
ఓం సం సర్వతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి

అనంతరం "ఓం ద్రాం" ఇతి మూలమంత్రం 108 వారం జపేత్

ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం ఓం ద్రాం

అథ వజ్రకవచమ్

ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః |
భాలం పాత్వానసూయేయశ్చంద్రమండలమధ్యగః ||

కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః |
జ్యోతీరూపోऽక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ ||

నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః |
జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః ||

కపోలావత్రిభూః పాతు పా త్వశేషం మమాత్మవిత్ |
సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మాऽవతాద్ గలమ్ ||

స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః |
జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షఃస్థలం హరిః ||

కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః |
యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః ||

పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః |
హఠయోగాది యోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః ||

డకారాదిఫకారాంత దశారసరసీరుహే |
నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోऽవతు ||

వహ్నితత్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ |
కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోऽవతు ||

బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః |
జలత్వమయో యోగీ స్వాధిస్ఠానం మమావతు ||

సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోऽవతు |
వాదిసాంతచతుష్పత్రసరోరుహనిబోధకః ||

మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ |
పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః ||

జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః |
సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః ||

చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోऽవతు |
మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోऽవతు ||

అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ |
శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః ||

మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోऽవతు |
కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః ||

బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ |
గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోऽవతు ||

భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్‍ఙ్గభృత్ |
ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః ||

సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః |
పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ||

ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః |
యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ ||

వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోऽవతు |
కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ||

ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః |
రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః ||

హృదయాది న్యాసః

ఓం ద్రాం హృదయాయ నమః
ఓం ద్రీం శిరసే స్వాహా
ఓం ద్రూం శిఖాయై వషట్
ఓం ద్రైం కవచాయ హుం
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్
ఓం ద్రః అస్త్రాయ ఫట్
ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః

ఏతన్మే వజ్రకవచం యః పఠేత్ శృణుయాదపి |
వజ్రకాయశ్చిరంజీవీ దత్తాత్రేయోऽహమబ్రువమ్ ||

త్యాగీ భోగీ మహాయోగీ సుఖదుఃఖ వివర్జితః |
సర్వత్ర సిద్ధసంకల్పో జీవన్ముక్తోऽద్య వర్తతే ||

ఇత్యుక్త్వాంతర్దధే యోగీ దత్తాత్రేయో దిగంబరః |
దలాదనోऽపి తజ్జప్త్వా జీవన్ముక్తః స వర్తతే ||

భిల్లో దూరశ్రవా నామ తదానీం శృతవానిదమ్ |
సకృచ్ఛ్రవణమాత్రేణ వజ్రాంగోऽభవదప్యసౌ ||

ఇత్యేతద్ వజ్రకవచం దత్తాత్రేయస్య యోగినః |
శృత్వా శేషం శంభు ముఖాత్ పునరప్యాహ పార్వతీ ||

హనుమాన్ చాలీసా

 శ్రీ గురుచరణ సరోజరజ,నిజమనముకుర సుధార
బరణౌ రఘువర విమల యశ,జోదాయక ఫలచార

బుద్దిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార
బలబుధ్ధి విద్యాదేహు మోహిం హరహు కలేశ్ వికార

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర
జయ కపీశ తిహులోక ఉజాగర

రామదూత అతులిత బలధామ
అంజని పుత్ర పవన సుతనామా

మహావీర విక్రమ బజరంగీ
కుమతినివార సుమతికే సంగీ

కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచితకేశా

హథవజ్ర అరుధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై

శంకర సువన కేసరి నందన
తేజ ప్రతాప మహాజగ వందన

విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివేకో ఆతుర

ప్రభు చరిత్ర సునివేకో రసియ
రామలఖన సీతా మన బసియా

సూక్ష్మరూపధరి సియహిదిఖావా
వికటరూపధరి లంకజలావ

భీమరూపధరి అసుర సం హారే
రామచంద్రకే కాజ సవారే

లాయ సజీవన లఖన జియయే
శ్రీరఘువీర హరిషి వురలాయే

రఘుపతి కిన్ హీ బహుత బడాయీ
తమ మమ ప్రియ భరతహి సమభాఈ

సహస్ర వదన తుమ్హారో యశగావై
అసకహి శ్రీపతి కంఠలగావై

సనకాది బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా

యమ కుబేర దిగపాల జహతే
కవి కోవిద కహిసకై కహతే

తుమ ఉపకార సుగ్రీవ హికీన్ హా
రామ మిలాయ రాజపద దీన్ హా

తుమ్హారో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా

యుగ సహస్ర యోజన పరభానూ
లీల్యో తాహీ మధుర ఫలజానూ

ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ
జలధి లాంఘిగయే అచరజనాహె

దుర్గమ కాజ జగతికే జెతే
సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే

రామదుఆరే తుమ రఖవారే
హోతన అజ్ఞా బినుపైసారే

సబ సుఖలహై తుమ్హారీ శరనా
రుమ రక్షక కహూకో డరనా

ఆపనతేజ సం హారో అపై
తీనో లోక హాంకతే కాంపై

భూత పిశాచ నికట నహిఆవై
మహావీర జబనామ సునావై

నాసై రోగ హరై సబపీరా
జపత నిరంతర హనుమత వీరా

సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యానజొలావై

సబపర రామరాయసిర తాజా
తినకే కాజ సకల తుమ సాజా

ఔర మనోరధ జో కోఈలావై
సోఇ అమిత జీవన ఫలపావై

చారోయుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధి జగత ఉజియారా

సాధుసంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే

అష్టసిద్ధి నవనిధి కే దాతా
అసవర దీన్ హ జానకీ మాతా

రామరసాయన తుమ్హారే పాసా
సాదర తుమ రఘుపతికే దాసా

తుమ్హారే భజన రామకొపావై
జన్మ జన్మకే ధుఃఖబిసరావై

అంతకాల రఘుపతి పురజాయీ
జహ జన్మ హరిభక్త కహయీ

ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సెయీ సర్వసుఖ కరయీ

సంకట హటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత బలవీరా

జైజైజై హనుమాన గోసాయీ
క్రుపాకరో గురుదేవకీ నాయీ

యహశతవార పాఠకర జోయీ
చూతహి బంది మహసుఖహోయీ

జో యహ పడై హనుమన చాలీసా
హోయ సిద్ధి సాహీ గౌరీసా

తులసీ దాస సదా హరిచేరా
కీజై నాధ హృదయ మహ డేరా
          "దోహ"
పావన తనయా స౦కట హరన మ౦గళమురతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహుసురభావ్.

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 23

పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...

శాంతి నేలకోనుగాక !

భూమి లో శాంతి నేలకోనుగాక ! అంతరిక్షం లో శాంతి నేలకోనుగాక ! ఆకాశం లో శాంతి నేలకోనని. నీటిలో శాంతి నేలకోనుగాక ! మూలకాలలో ( మూలికలలో ) శాంతి నేలకోనుగాక !
చెట్టు చేమలలో శాంతి నేలకోనుగాక ! దేవతలందరూ నాకు శాంతిని ప్రసాదిస్తారు గాక ! ప్రతి ఒక్కరికి దేవతలు శాంతిని అనుగ్రహిస్తారు గాక ! శాంతి లో సకల ప్రాణులు శాంతి పొందు గాక !
ఈ నానా విధ శాంతులు మూలంగా నాకు మరియు అందరికి మంగళం ఒనగూరు గాక ! వాటికీ మంగళం ఒనగూరు గాక ! సమస్తమూ మనకు మంగళమును ప్రసాదించు గాక !. సమస్తానికి మంగళం ఒనగూరుగాక.

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

సర్వేజనః సుఖినో భవంతు

సర్వేజనః సుఖినో భవంతు, MAY ALL BEINGS BE HAPPY, MAY THE WHOLE WORLD BE HAPPY

అహం బ్రహ్మసి

The peace (Shanti) that resides in the solar world (Dyauh), in space (Antariksha), in the earth (Prithwi) and elemental waters (Rapah),
nourishes the herbs, fruits and grains (Roshadhayah) thereby nourishing the original power (Om) in all beings (Vishvedevah).
May the peace of the whole (Brahma) now and forever more (Sarvagwam) come into us, we pray. May the highest good prevail.

Om Shanti Shanti Shanti (Peace Peace Peace) .సత్యం నిత్యం అనంతం

Peace

tranquilness, Peace, peace, peace shanti shanti shanti !

May all people be happy

May all people be happy
May all people be happy

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

SRI PADAVALLABHA

SRI PADAVALLABHA
SRI PADA RAJAM SHARANAM PRAPADYE

NEE JEEVITANIKI

NEE JEEVITANIKI

SUVISHALAM IDAM VISWAM

SUVISHALAM IDAM VISWAM

SRI GURU RAGHAVENDRA

SRI GURU RAGHAVENDRA

SRI RAMAKRISHNA PARAMA HAMSA

SRI RAMAKRISHNA PARAMA HAMSA

JAI GURU DATTA

JAI GURU DATTA
SRI GURU DATTA

JAI GURU DATTA

JAI GURU DATTA

Trident

Trident
Trident