అరిషడ్వర్గాలు
దుఃఖాలకు మూలమైన అరిషడ్వర్గాలు వాటిని జయించే మార్గం : -
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు : ( Arishadvargas : six inner enemies - desire, anger, greed, infatuation, pride and jealousy)
kama — lust, craze, desire
krodha — anger, hatred
lobh — greed, miserliness, narrow minded
moha — delusory emotional attachment
matsarya — envy, jealousy, show or vanity, and pride
Kama and krodha or lust and anger are responsible for all kinds of difficult experiences which we have in our lives.
వీటి అన్నింటిని జయించే ఒకేవోక్క మార్గం :-
మనము నిత్యం వీటి బారి నుండి పడుతున్నవారలమే అయితే వీటినుండి బయట పడడం ఎలా ?
ఈ క్రింది శాంతి మంత్రం ప్రతి సందర్బంలో స్మరణ చేసుకోండి.
నా దుక్కానికి, కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు కారకులు అయినవారందరి పట్ల నేను శాంతంగా వుందును గాక, వారి పట్ల నాకు ఎటువంటి ద్వేషము కలగాకుండును గాక, వారు మంచి హృదయం కలిగి వుందురు గాక, నాపట్ల వారు అలాగే వుందురు గాక, వారు సమాజం పట్ల శాంతగా వుందురు గాక, మంచినే కలగాచేతురు గాక, సమాజం కూడా వారి పట్ల, నా యందు అలాగే వుందురు గాక, ఎవరు ఎవరని కల హించు కోకుందురు గాక, అందరు అందరి పట్ల దయ కలిగి వుందురు గాక, నేను అందరి యందు దయ కలిగివుందును గాక, అందరు ప్రేమ దయ శాంతి కలిగి వుందురు గాక, అందరు సుకంగా వుందురు గాక, దీన, దరిద్రులకు సహాయం చేయుదును గాక .
ఓం శాంతి శాంతి శాంతి:
లోక సమస్తా సుకినో భవంతు