పేజీలు

సర్వమంగళ

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధి సాధికే శరన్యే త్రయంబకే దేవి నారాయని నమోస్తుతే .
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సశ్యశాలినీ । దేశోఽయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః ॥

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

11 నవంబర్, 2011

శ్రీ రామరక్షా స్తోత్రము


త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ

వినియోగః
ఓం అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య |
బుధ కౌశిక ఋషిః |
శ్రీసీతారామచంద్రో దేవతా |
అనుష్టుప్ ఛందః |
సీతా శక్తిః |
శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్రప్రీత్యర్ధే రామరక్షాస్తోత్రజపే వినియొగః ||

ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢసీతాముఖకమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురుజటా మండలం రామచంద్రమ్

అథ స్తోత్రమ్
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ 1

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితమ్ 2

సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకమ్
స్వలీలయా జగత్రాతుమావిర్భూతమజం విభుమ్ 3

రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఝ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః 4

కౌసల్యేయొ దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః 5

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః 6

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః 7

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ 8

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః 9

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ 10

పాతాలభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః 11

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి 12

జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్దయః 13

వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగలమ్ 14

ఆదిష్టవావ్యథా స్వప్నే రామరక్షామిమాం హరః
తథా లిఖితవాన్ప్రాతః ప్రబుద్దో బుధకౌశికః 15

ఆరామః కల్పవృక్షాణాం, విరామః సకలాపదామ్
అబిరామస్త్రిలోకానాం, రామః శ్రీమాన్సనః ప్రభుః 16

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ 17

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్త్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ 18

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం
రక్షఃకులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ 19

ఆత్తసజ్జధనుషావిషుస్పృశా వక్షయాశుగనిషంగసంగినౌ
రక్షనాయ మమ రామలక్ష్మణా వగ్రతః పథి సదైవ గచ్ఛతాం 20

సంన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్మనోరధాన్న్శ్చ రామః పాతు సలక్ష్మణః 21

రామో దాశరధిః శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్‌స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః 22

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయపరాక్రమః 23

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః 24

రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససమ్
స్తువంతి నామభిర్దివ్యైర్న తే సంసారిణో నరాః 25

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్‌స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ 26

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 27

శ్రీ రామ రామ రఘునందన రామ రామ
శ్రీ రామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ
శ్రీ రామ రామ శరణం భవ రామ రామ 28

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే 29

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాలుః
నాన్యం జానే నైవ జానే న జానే 30

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ 31

లోకాభిరామం రణరఙ్గధీరం రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే 32

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే 33

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ 34

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామంశ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ 35

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్ 36

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూః రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్యదాసోస్మ్యహం
రామేచిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్దర 37

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 38

~ ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణమ్ ~

ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 23

పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...

శాంతి నేలకోనుగాక !

భూమి లో శాంతి నేలకోనుగాక ! అంతరిక్షం లో శాంతి నేలకోనుగాక ! ఆకాశం లో శాంతి నేలకోనని. నీటిలో శాంతి నేలకోనుగాక ! మూలకాలలో ( మూలికలలో ) శాంతి నేలకోనుగాక !
చెట్టు చేమలలో శాంతి నేలకోనుగాక ! దేవతలందరూ నాకు శాంతిని ప్రసాదిస్తారు గాక ! ప్రతి ఒక్కరికి దేవతలు శాంతిని అనుగ్రహిస్తారు గాక ! శాంతి లో సకల ప్రాణులు శాంతి పొందు గాక !
ఈ నానా విధ శాంతులు మూలంగా నాకు మరియు అందరికి మంగళం ఒనగూరు గాక ! వాటికీ మంగళం ఒనగూరు గాక ! సమస్తమూ మనకు మంగళమును ప్రసాదించు గాక !. సమస్తానికి మంగళం ఒనగూరుగాక.

ఓం శాంతి ! శాంతి !! శాంతి: !!! .సత్యం నిత్యం అనంతం

సర్వేజనః సుఖినో భవంతు

సర్వేజనః సుఖినో భవంతు, MAY ALL BEINGS BE HAPPY, MAY THE WHOLE WORLD BE HAPPY

అహం బ్రహ్మసి

The peace (Shanti) that resides in the solar world (Dyauh), in space (Antariksha), in the earth (Prithwi) and elemental waters (Rapah),
nourishes the herbs, fruits and grains (Roshadhayah) thereby nourishing the original power (Om) in all beings (Vishvedevah).
May the peace of the whole (Brahma) now and forever more (Sarvagwam) come into us, we pray. May the highest good prevail.

Om Shanti Shanti Shanti (Peace Peace Peace) .సత్యం నిత్యం అనంతం

Peace

tranquilness, Peace, peace, peace shanti shanti shanti !

May all people be happy

May all people be happy
May all people be happy

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

SRI PADAVALLABHA

SRI PADAVALLABHA
SRI PADA RAJAM SHARANAM PRAPADYE

NEE JEEVITANIKI

NEE JEEVITANIKI

SUVISHALAM IDAM VISWAM

SUVISHALAM IDAM VISWAM

SRI GURU RAGHAVENDRA

SRI GURU RAGHAVENDRA

SRI RAMAKRISHNA PARAMA HAMSA

SRI RAMAKRISHNA PARAMA HAMSA

JAI GURU DATTA

JAI GURU DATTA
SRI GURU DATTA

JAI GURU DATTA

JAI GURU DATTA

Trident

Trident
Trident