ఉపనిషత్ సందేశం
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు - సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు - సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం పూర్ణంభవతు - సర్వేషాం మంగళం భవతు
సర్వేసంతు సుఖినః - సర్వేసంతు నిరామయా
సర్వేభద్రాని పశ్యంతు మాకశ్చి ద్దుఃఖ భాగ్భవేత్
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు సర్వేజనా స్సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవంతు | ఓం శాంతిః శాంతిః శాంతిః
1. అమృతం అసి : అమరుడు అవు
2. శర్మ అసి : సుఖవంతుడు అవు
3. శుక్రం అసి : శక్తివంతుడు అవు
4. తేజః అసి : తేజము అవు
5. ధామనామ అసి : కీర్తిని పొందు
6. తేజఃవేష్ప అసి : తేజస్సుకు నిలయమము అవు
7..శత వల్మః విరో హః నిండు నూరేళ్ళు వర్ధిల్లుము
8. సర్వేపి సుఖినస్సంతు : అంతా సుఖించాలి
9.సర్వేసంతు నిరామయా : అంతా వ్యాధిరహితులు కావాలి
10.సర్వే భద్రాణి పశ్యంతు : అందరూ శుభాలను చూడాలి
11.మాకశ్చిద్దుఃఖభాగ్భవేత్ : ఏ ఒక్కడూ దుఃఖంచే బాధించబడరాదు.