ఏక బ్రహ్మము నిత్యము
వైకల్పికమైన యట్టి వస్తువు లెల్లన్
యేకత్వంబని యెరిగిన
శోకములే కల్ల ముక్తి సులభము వేమా.
వైకల్పికమైన యట్టి వస్తువు లెల్లన్
యేకత్వంబని యెరిగిన
శోకములే కల్ల ముక్తి సులభము వేమా.
పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...