కలసిమెలసి తిరుగు
స్నేహమపుడే పెరుగు
చేయి చేయి కలుపు
శాంతి గీతి పలుకు
ధర్మమెపుడు విడకుదారి అదియే కడకునీతి విడుట తప్పుజాతి కదియే ముప్పు
నయము తప్పవద్దు
నడత చెడిన దిద్దు
మంచిమాట నుడువు
మందితోడ నడువు.
పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...