- డాక్టర్ అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి):
- అటల్ బిహారి వాజపేయి (మాజీ ప్రధాని):
- స్వామి వివేకానంద
- జిడ్డు క్రిష్ణమూర్తి , భారతీయ తత్వవేత్త
- అరబిందో
- మాయావతి (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)
- ఉమాభారతి (మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి):
- పింగళి నాగేంద్రరావు (తెలుగు సినిమా పాటల రచయిత)
- కట్టమంచి రామలింగారెడ్డి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
- రతన్ టాటా లక్షరూపాయల నానో కారు నిర్మాత
- మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు
- సాధ్వి రితంబర
- లతా మంగేష్కర్
- నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి
- జస్టిస్ ధరమ్వీర్ శర్మ అయోధ్య వివాదంలో తీర్పునిచ్చిన జడ్జి
- ఎస్.ఆర్.శంకరన్ ఐ.ఏ.యస్.అధికారి
- నటరాజ రామకృష్ణ నాట్యాచార్యుడు
- కొత్తపల్లి జయశంకర్ తెలంగాణా సిద్ధాంతకర్త
[మార్చు] పెళ్ళిచేసుకోని నటీమణులు,గాయనీమణులు
- పర్వీన్ బాబీ హిందీ నటి
- ఆషా పరేక్ హిందీ నటి
- నదీరా హిందీ నటి
- జయలలిత (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)
- కోవై సరళ
- కాంచన
- సుస్మితా సేన్
- శోభన
- పువ్వుల లక్ష్మీకాంతం
- కె.జమునారాణి
[మార్చు] పెళ్ళిచేసుకోని నటులు
ఆర్.నారాయణమూర్తి[మార్చు] ఉన్నత అధికారులు ,సంఘ సేవకులు
- కె.సుజాతారావు ఐ.ఏ.ఎస్.
- నీలిమా మిశ్రా మెగసెసే అవార్డు గ్రహీత
[మార్చు] కొందరు ప్రపంచ ప్రసిద్ధ ఆజన్మ-బ్రహ్మచారులు
- అటల్ బిహారి వాజ్ పాయ్ భారత ప్రధాని
- ఆడంస్మిత్ ఆర్దికశాస్త్రవేత్త
- ఆండ్రి ది జైంట్ , మల్లయోధుడు
- ఆంటోనియో పోర్చుగీసు నియంత
- వివాల్డి సంగీతకారుడు
- బాల్ఫోర్ బ్రిటీష్ ప్రధాని
- ఎడ్ కోచ్ న్యూయార్క్ మేయర్
- ఎడ్వర్డ్ హీత్ బ్రిటీష్ ప్రధాని
- జార్జ్ ఈస్ట్ మన్ కోడాక్ ఫిల్మ్ కంపనీ నిర్మాత.
- స్పెన్సర్ ఇంగ్లీష్ తత్వవేత్త
- న్యూటన్ శాస్త్రవేత్త
- హూవర్ ఎఫ్.బి.ఐ.డైరెక్టర్
- బుచానన్ పెళ్ళిచేసుకోని ఏకైక అమెరికా అధ్యక్షుడు
- ఏసుక్రీస్తు క్రైస్తవమతస్తుల ఆరాధ్యుడు
- పౌలు క్రైస్తవమత స్థాపకుడు
- ఉలమనిస్ లాట్వియా మొదటి ప్రధాని
- ప్లేటో గ్రీకు తత్వవేత్త
- బెన్నెట్ కెనడా ప్రధాని
- జాన్ సన్ అమెరికా ఉపాధ్యక్షుడు
- రాబర్ట్ షుమాన్ ఐరోపా యూనియన్ స్థాపకుడు
- విలియం మెకంజీ కెనడా ప్రధాని
- అటల్ బిహారి వాజ్ పాయ్ భారత ప్రధాని
వికీపీడియా వారి సౌజన్యము తో