విడవవలయును సన్గమ్మూ విడవవలయు
విడువగల యట్టీ శక్తి ఏర్పడని యెడల
వలయు సత్సంగ మొనరింపవలయు సతము
సంగ రోగౌషదమ్ము సత్సంగ మిలను.
విడువగల యట్టీ శక్తి ఏర్పడని యెడల
వలయు సత్సంగ మొనరింపవలయు సతము
సంగ రోగౌషదమ్ము సత్సంగ మిలను.
పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...