దేవతల వాహనములు
గంగా మాత
యమునా మా
ఇంద్రుడు
వాయు దేవుడు
చంద్రుడు
శివ
శని దేవుడు
సూర్య దేవుడు
మన్మథ
సరస్వతి మాత
పార్వతి దేవి
హనుమాన్
| దేవతామూర్తులు | వాహనములు |
| గంగానది | మొసలి |
| యమునానది | తాబేలు |
| ఇంద్రుడు | ఐరావతం |
| చంద్రుడు ,వాయుదేవుడు | లేడి |
| శివుడు | వృషభము |
| శని | కాకి, గ్రద్ద |
| సూర్యుడు | ఏడుఅశ్వాలుపూన్చిన రథం |
| రతిమన్మదులు | చిలుక |
| సరస్వతి,బ్రహ్మదేవుడు | హంస |
| లక్ష్మి దేవి | గుడ్లగూబ |
| పార్వతిదేవి | సింహము |
| అమ్మవారు | పెద్ద పులి |
| హనుమంతుడు | ఒంటె |











